Deepak Fees
-
#Sports
Deepak Chahar:ఒక్క మ్యాచ్ ఆడకున్నా రూ.14 కోట్లు
ఐపీఎల్ 15వ సీజన్ లో వరుస వైఫల్యాల మధ్య కొట్టుమిట్టాడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ దూరమవడం పెద్ద దెబ్బ గానే చెప్పాలి వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి పూర్తిగా దూరమైనట్లు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఇటీవలే అధికారిక ప్రకటించింది.
Date : 19-04-2022 - 9:36 IST