Deepak Boxer
-
#India
Wanted Gangster Arrested: ఢిల్లీ పోలీసుల భారీ విజయం, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మెక్సికోలో అరెస్ట్.
ఢిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో (Wanted Gangster Arrested) ఒకరైన దీపక్ బాక్సర్‌ను మెక్సికోలో అరెస్టు చేశారు. ఈ వారంలో భారత్‌కు తీసుకురానున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) సహాయంతో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం మెక్సికోలో బాక్సర్‌ను పట్టుకుంది. భారతదేశం వెలుపల గ్యాంగ్‌స్టర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం ఇదే తొలిసారి. దీపక్ బాక్సర్ ఆగస్టు 2022లో హత్య చేసి పరారీలో ఉన్నాడు. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో రద్దీగా ఉండే రోడ్డుపై […]
Date : 04-04-2023 - 9:32 IST