Deep Ocean
-
#Special
Samudrayaan Mission: ఇస్రో నెక్స్ట్ టార్గెట్ సముద్రాలు..? భారత్‌కు ఎలాంటి ప్రయోజనం..? మిషన్ సముద్రయాన్ విశేషాలు ఇవే..!
ఇస్రో తదుపరి మిషన్ సముద్రయాన్ లేదా 'మత్స్య 6000' (Samudrayaan Mission)అని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మంత్రి కిరెన్ రిజిజు సెప్టెంబర్ 11న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ లో తెలియజేశారు.
Date : 14-09-2023 - 6:56 IST