December 2 2024
-
#Devotional
Astrology : ఈ రాశివారికి ఈరోజు ఇంటి వివాదాలు తొలగిపోతాయట..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శుక్రుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Published Date - 10:29 AM, Mon - 2 December 24