Dattasai Complex
-
#Telangana
Hyderabad : ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు(RTC Cross Road)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. మెట్రో స్టేషన్ కింద ఉన్న కమర్షియల్ కాంప్లెక్సిలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వివరాల ప్రకారం.. దత్తసాయి కాంప్లెక్స్‌లో కమర్షియల్‌లో కాసేపటి క్రితం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రెండు ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, దత్తసాయి కాంప్లెక్స్‌కు తపాడియా ఆసుపత్రి ఆనుకొని ఉండటం ఆందోళన కలిగిస్తోంది. We’re […]
Published Date - 08:59 PM, Wed - 10 July 24