Dasun Shanaka
-
#Sports
Dasun Shanaka: గుజరాత్ టైటాన్స్‌లోకి మరో ఆల్‌రౌండర్.. కేన్ విలియమ్సన్ స్థానంలో శ్రీలంక కెప్టెన్..!
న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ స్థానంలో శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక (Dasun Shanaka)ను గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విలియమ్సన్ గాయపడ్డాడు.
Date : 05-04-2023 - 9:06 IST -
#Speed News
SL Beat India: లంక చేతిలోనూ భారత్ ఓటమి
ఆసియా కప్ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ చేతులెత్తేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది.
Date : 06-09-2022 - 11:22 IST