Dastagiri
-
#Andhra Pradesh
Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం..నలుగురి పై కేసు నమోదు
కేసు నమోదైన వారిలో వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ప్రకాశ్ ఉన్నారు.
Date : 05-02-2025 - 5:21 IST -
#Andhra Pradesh
AP Elections : పోటీ నుండి తప్పుకుంటే వైసీపీ రూ.5 కోట్లు ఇస్తామన్నారు – దస్తగిరి
గురువారం ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో జైభీమ్‌రావు ( Jaibeemrao ) పార్టీ తరుఫున నామినేషన్ వేశారు
Date : 25-04-2024 - 10:14 IST -
#Andhra Pradesh
YS Jagan Vs Dastagiri : వైఎస్ జగన్‌పై దస్తగిరి పోటీ.. జైభీమ్ పార్టీ తరఫున బరిలోకి
YS Jagan Vs Dastagiri : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అఫ్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు.
Date : 01-03-2024 - 10:51 IST -
#Andhra Pradesh
Viveka Murder Case : సీఎం జగన్‌పై వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు
Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిపై.. ఇటీవల ఓ ప్రేమజంట వ్యవహారంలో అట్రాసిటీ, దాడి కేసులు నమోదయ్యాయి.
Date : 24-02-2024 - 6:51 IST -
#Andhra Pradesh
Approver Dastagiri: వడ్డీ చెల్లించనందుకు బాలుడిపై దస్తగిరి దాడి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు షేక్ దస్తగిరిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు
Date : 20-06-2023 - 3:11 IST -
#Speed News
YS Viveka Murder Case : వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వాఖ్యలు.. త్వరలోనే నిజాలు..!
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి.. హత్య వెనుక నిజానిజాలు త్వరలో వెల్లడిస్తానని
Date : 05-02-2023 - 3:19 IST