Dasoju Sravan
-
#Speed News
MLC post : కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ల ఎమ్మెల్సీ పదవులు రద్దు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రభుత్వం కొత్తగా నామినేట్ చేసే వ్యక్తుల నియామకాలు కూడా తుది తీర్పునకు లోబడి ఉంటాయి అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.
Published Date - 05:28 PM, Wed - 13 August 25 -
#Telangana
MLC Candidates: సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి.. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు.. నేపథ్యమిదీ
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా(MLC Candidates) అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌లకు అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.
Published Date - 06:58 AM, Mon - 10 March 25 -
#Telangana
Dasoju Sravan : కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి భస్మాసురుడు – దాసోజు శ్రవణ్
Dasoju Sravan : కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి భస్మాసురుడు - దాసోజు శ్రవణ్
Published Date - 06:14 PM, Wed - 30 October 24 -
#Speed News
BRS: ప్రొఫెసర్ కోదండరాం కు దాసోజు బహిరంగ ర్వికెస్ట్.. ఎందుకో తెలుసా
BRS: బీఆర్ ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రీనివాస్ పలు సమస్యలపై సీఎం రేవంత్ తో సహా ముఖ్య నేతలను ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆయన ప్రొఫెసర్ కోదండరాం కు బహిరంగంగా రిక్వెస్ట్ చేశారు. ‘‘మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేసిన సమయంలో, మీరు వామపక్ష విద్యార్థి ఉద్యమాల సిద్ధాంతకర్తగా, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం హైదరాబాద్ నగరశాఖ ఉపాధ్యక్షుడిగా పౌరహక్కుల కోసం మీరు చేసిన కృషి నాకు గుర్తుంది. ఆ సమయంలో నేను నల్లగొండ జిల్లా నాగార్జున ప్రభుత్వ […]
Published Date - 09:15 PM, Wed - 3 July 24 -
#Speed News
Dasoju: బీఆర్ఎస్ నేతలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం నేరం: దాసోజు
Dasoju: రేవంత్ రెడ్డి TPCC అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు అదే పద్దతులను స్వయంగా అనుసరిస్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు అన్నారు. వీరి చర్యల ద్వారా రాజీవ్ గాంధీ తీసుకురాబడిన ప్రజాస్వామిక విలువలను, భారత రాజ్యాంగాన్ని, ఎన్నికల పవిత్రతను, ఓట్లేసిన ప్రజల మనోభావాలను కాలరాస్తున్నారని దాసోజు మండిపడ్డారు. రెవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పూనుకుంటు తాను చేసిన ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేక ప్రజల దృష్టిని […]
Published Date - 11:41 PM, Fri - 21 June 24 -
#Speed News
Dasoju: తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్‌కు నోటీసులా? : దాసోజు
Dasoju: పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా పరిపాలన అద్వాన్నంగా మారిందని బీ బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు అన్నారు. గురువారం సీఎం రేవంత్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ కి సంజాయిషీ నోటీసులా?? తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు సంజాయిషీ నోటీసులా?? ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర […]
Published Date - 09:46 PM, Thu - 13 June 24 -
#Speed News
Dasoju: ప్రజా పాలన అంటే పిల్లలాటగా ఉందా? కాంగ్రెస్ పై దాసోజు ఫైర్
ప్రజా పాలన అంటే పిల్లలాటగా ఉందా?? అంటూ బీఆర్ ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజల జీవితాలలో మార్పు తెస్తానని అధికారం హస్తగతం చేసుకొన్న రేవంత్ రెడ్డి ప్రజాభ్యుదయానికి సంబంధం లేకుండా ప్రభుత్వ గుర్తులను మార్చి తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళను తుడిచివేసే పనిలో పడటం తన అవివేకానికి, మూర్ఖత్వానికి మరుగుజ్జు మనస్తత్వానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రభుత్వ గుర్తులు మార్చడం తుగ్లక్ చర్య.. ఓకే వేళ రేపో […]
Published Date - 08:21 PM, Wed - 29 May 24 -
#Speed News
Dasoju: రేవంత్ ముఖ్యమంత్రిని అనే సోయి లేకుండా మట్లాడుతుండు : దాసోజు
Dasoju: రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిని అనే సోయి లేకుండా బాధ్యతారాహిత్యంతో విద్యుత్ శాఖకు చెందిన చిన్న స్థాయి ఉద్యోగులపై లేనిపోని న్యాయ విరుద్దమైన నీతిమాలిన అభాండాలు వేస్తూ వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ, నిర్లజ్జగా తన అసమర్ధతను కప్పి పుచ్చుకుంటున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో లేని కరెంటుకోతలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనే అంశంపై స్పష్టత ఇవ్వకుండా, రేవంత్ రెడ్డి గారు, చిన్న ఉద్యోగులపై బట్ట కాల్చి మీదవేయడం తప్పు. […]
Published Date - 09:41 PM, Wed - 15 May 24 -
#Telangana
Dasoju Sravan: ‘సీఎం రేవంత్ కు దాసోజు లేఖ.. ప్రస్తావించిన అంశాలివే
Dasoju Sravan: బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను సంధించారు. లేఖలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రస్తావిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన లేఖ ప్రస్తావించిన అంశాలు ఏమిటంటే.. ‘‘గౌరవనీయులై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయనను అవమానపరిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక చిహ్నమైన ఆయన విగ్రహానికి పూలమాల వేయకుండా మీరు మీ ప్రభుత్వం ఆయనను అగౌరవ పరిచారు. కేవలం […]
Published Date - 06:38 PM, Mon - 15 April 24 -
#Speed News
Dasoju Sravan: కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ కు లేదు: దాసోజు
Dasoju Sravan: ‘‘రేవంత్ రెడ్డి తెలంగాణకు శాపంలా మారిండు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పిచ్చోడు రేవంత్. దమ్ముంటే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలి. రేవంత్ కు చేతకాకపోతే దిగిపోవాలి’’ అంటూ మరోసారి బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘కాలికి గాయమైనప్పటికీ తోటి రైతులకు అండగా వుండాలని సింహాలా బయటికి వచ్చారు కేసీఆర్. ఇది చూసి రేవంత్ రెడ్డి లాగులు తడిచాయి. అందుకే గాయత్రి పంపు నుంచి నిన్న నీళ్లు ఇచ్చిండు. […]
Published Date - 09:32 AM, Wed - 3 April 24 -
#Speed News
Dasoju Sravan: తమిళిసై తప్పుడు నిర్ణయం వల్ల మా జీవితాలు నాశనం : దాసోజు శ్రవణ్
Dasoju Sravan: మాజీ గవర్నర్ తమిళిపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని అంటూనే తనకు జరిగిన అన్యాయంపై నోరు విప్పారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసేందుకై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాలలో మీకున్న విస్తృతమైన అనుభవం మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో తప్పకుండా తోడ్పడుతుందని భావిస్తున్నాను. మార్చి 7, 2024 నాటి WP 180 & 181 కేసుల్లో […]
Published Date - 05:48 PM, Mon - 18 March 24 -
#Speed News
Dasoju Sravan: ఎమ్మెల్సీగా చట్ట సభల్లోకి వెళ్ళే అవకాశం కల్పించాలి: దాసోజు
Dasoju Sravan: ఎమ్మెల్సీ కావడానికి రాజ్యంగ పరంగా అన్ని అర్హతలు మాకున్నాయి. కోర్టు తీర్పుతో మా ప్రతిపాదనకు ప్రాణం వచ్చింది. తెలంగాణ గవర్నర్, హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసి పేద కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలంటూ బిఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్ కోరారు. ”రాజ్యంగ పరమైన అంశాలతో పాటు మా అర్హతలకు సంబధించిన అన్ని విషయాలు పరిశీలించన అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవ తెలంగాణ గవర్నర్ గారు అమలు చేసి పేదకులాలు చెందిన […]
Published Date - 08:03 PM, Mon - 11 March 24 -
#Telangana
Dasoju Sravan: ఎలా మాట్లాడాలో రేవంత్ రెడ్డికి చెప్పాండి: దాసోజు శ్రవణ్ సూచన
Dasoju Sravan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm revanth reddy) ప్రధాని నరేంద్ర మోడీ(pm modi)ని ప్రశంసిస్తున్నారని… సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ఆయనకు ఎలా మాట్లాడాలో చెప్పాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్(Dasoju Sravan) సూచించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ… ఓ వైపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని పదవి నుంచి మోడీని దించేందుకు పాదయాత్ర చేస్తున్నారని, రేవంత్ రెడ్డేమో […]
Published Date - 03:42 PM, Tue - 5 March 24 -
#Telangana
Telangana: సీఎం రేవంత్ రెడ్డి లండన్ వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నాడు: దాసోజు
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ క్రమంలో అదానీతో కాంగ్రెస్ కు లింక్ పెడుతూ వ్యాఖ్యలు చేశాడు.
Published Date - 08:12 PM, Sat - 20 January 24 -
#Speed News
Dasoju Sravan: సీఎం రేవంత్ కు దాసోజు బహిరంగ లేఖ
Dasoju Sravan: రేవంత్ సర్కారు ఇటీవల అసెంబ్లీ సెషన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ నిర్ణయంపై ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీడర్ దాసోజు సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ ను సంధించారు. లేఖలో ఏముందంటే ‘‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మీ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు కోట్ల రూపాయల ఖర్చుతో […]
Published Date - 05:29 PM, Fri - 22 December 23