Dasari Dayananda Reddy
-
#Telangana
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం రూ.450 నుంచి రూ.27లక్షలు
Balapur Ganesh Laddu Auction: 1994 నుంచి గణేష్ లడ్డూని వేలం వేస్తున్నారు. స్థానిక రైతు కొలన్ మోహన్ రెడ్డి తొలి వేలంలో 450 రూపాయలకు కొనుగోలు చేశారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఒకే కుటుంబం అనేక వేలంపాటల్లో పాల్గొంది. వేలం ద్వారా వచ్చిన సొమ్మును గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.
Date : 16-09-2024 - 9:41 IST