Dasara Worldwide Collection Day 1
-
#Cinema
Dasara Worldwide Collection Day 1: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న‘దసరా’..మైండ్ బ్లాకింగ్ వసూళ్లు.
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా (Dasara Worldwide Collection Day 1) మూవీ శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నానికి జోడిగా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. రూ. 70కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టేబుల్ లాస్ తో విడుదలయ్యింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ వర్కౌట్ అవుతుందా […]
Date : 31-03-2023 - 4:12 IST