Dark Circles Problem
-
#Health
Dark Circles: డార్క్ సర్కిల్స్ సమస్యనా.. అయితే ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాల్సిందే?
ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ముఖం అందంగా ఉన్నప్పటికీ కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. స్త్రీలు ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఎన్నో రకా
Published Date - 05:40 PM, Sat - 13 July 24