Darbhanga
-
#India
Amit Shah: రాహుల్ గాంధీకి అమిత్ షా అల్టిమేటం.. మోదీపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందే.!
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బిహార్‌లోని దర్భంగాలో మహాకూటమి నిర్వహించిన ‘వోటర్ అధికార్ యాత్ర’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దూషణలు, అభ్యంతరకర నినాదాలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ , దాని మిత్రపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Published Date - 04:15 PM, Fri - 29 August 25 -
#India
Nirmala Sitharaman : మహిళల కోసం క్రెడిట్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్.. చెక్కులు అందించిన నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : క్రెడిట్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ కింద లబ్ధిదారులకు రుణ చెక్కులను ఆర్థిక మంత్రి పంపిణీ చేశారు. అనంతరం బ్యాంకులు, సంస్థలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు సంబంధిత పథకాలు, సోలార్ లైట్ విద్యుత్ పథకాలు, మిథిలా పెయింటింగ్, అగరబత్తులు, జూట్ బ్యాగులు, అదౌరి, పచ్చళ్లు, తిలోడి, మఖానాకు సంబంధించిన స్టాల్స్‌ను సందర్శించారు.
Published Date - 07:16 PM, Fri - 29 November 24 -
#India
Medical Education : హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య : విద్యార్థులకు ప్రధాని హామీ
దేశంలో ఎయిమ్స్ ఆసుపత్రులను 24 కు పెంచామని గుర్తు చేశారు. దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు' బడుగు బలహీనవర్గాలకు మెరుగైన సేవలందిస్తున్నాయని తెలిపారు.
Published Date - 02:31 PM, Wed - 13 November 24 -
#Speed News
Alcohol: స్మశాస వాటికలో నేపాలీ మద్యం స్వాధీనం
బీహార్ లోని ఓ స్మశానవాటికలో నేపాలీ మద్యాన్ని బీహార్ పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగాసాగర్ చెరువు (వార్డ్ నెం. 29) పక్కన ఉన్న స్మశాన వాటికలో ఈ నేపాలీ బ్రాండ్ మద్యం దొరికింది.
Published Date - 08:51 PM, Sun - 6 February 22