Damini Bhatla
-
#Cinema
Bigg Boss-7: వరుసగా మహిళలు ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి
బిగ్ బాస్ సీజన్-7 నాలుగో వారం నామినేషన్లు హాట్ హాట్ గా సాగుతున్నాయి. 14 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఏడో సీజన్‌లో ఇప్పటి వరకు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు
Date : 01-10-2023 - 12:42 IST