Damage Weighing Machines
-
#Speed News
Angry Farmers: రైతన్న కన్నెర్ర…!!
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్వింటాల్ ధాన్యాన్ని కేవలం రూ. 1200 నుంచి రూ.1400 వరకు ఇస్తుండటంతో రైతులు కన్నెర్ర చేశారు.
Published Date - 02:08 AM, Sun - 10 April 22