Dam
-
#Trending
China Build Largest Dam: భారత సరిహద్దులో 137 బిలియన్ డాలర్లతో చైనా అతిపెద్ద డ్యామ్?
China Build Largest Dam: భారతదేశం- చైనా మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ సంక్లిష్టంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. భారత సరిహద్దు దగ్గర చైనా అతిపెద్ద డ్యామ్‌ను (China Build Largest Dam) నిర్మిస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. 137 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో ఈ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు చైనా ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు చర్చ జరుగుతోంది. డ్రాగన్ ఈ చర్య భారతదేశానికి ఆందోళన కలిగిస్తుంది. చైనా ఈ ప్రాజెక్ట్ కింద […]
Published Date - 03:47 PM, Fri - 27 December 24