Daily Shaving Truth
-
#Life Style
Shaving: ప్రతిరోజూ షేవింగ్ చేస్తే జుట్టు మందం అవుతుందా?
షేవింగ్ వల్ల జుట్టు గట్టిగా మారుతుందనే భావన పూర్తిగా తప్పు. విజ్ఞానం కూడా ఈ విషయాన్ని చాలాసార్లు స్పష్టం చేసింది. షేవింగ్ వల్ల మన జుట్టు మూలాలు లేదా దాని వృద్ధిపై ఎలాంటి ప్రభావం పడదు.
Published Date - 01:30 PM, Fri - 27 June 25