Daily Diet
-
#Health
Brain Health : మీ మెదడు కంప్యూటర్ కంటే ఫాస్ట్‌గా పనిచేయాలంటే డైట్లో వీటిని చేర్చుకోండి.
మెదడు (Brain Health).. శరీరం యొక్క నియంత్రణ కేంద్రం అంటారు. శరీరం యొక్క ముఖ్యమైన అవయవంగా పరిగణిస్తారు . మెదడు శరీరం సరైన పని నిర్వాహణ కోసం అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో ఇతర భాగాలకు పోషకాలు అవసరం. కాబట్టి మెదడు సరిగ్గా పని చేయడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారం కూడా చాలా అవసరం. మెదడు ఆరోగ్యానికి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో కూడిన పోషకాహారం అందించాలి. ఫుడ్స్ హెల్త్ ప్రకారం మెదడు ఆరోగ్యం అనేది మన […]
Date : 12-04-2023 - 12:11 IST