Dada Biopic
-
#Sports
Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘దాదా’గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే సౌరవ్ గంగూలీకి తన పుట్టినరోజున ఒక మర్చిపోలేని బహుమతి లభించింది. గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు ఆయన 54వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చిందని, ఇది తనకు లభించిన అత్యుత్తమ పుట్టినరోజు బహుమతి అని గంగూలీ సంతోషం వ్యక్తం […]
Date : 08-07-2026 - 2:40 IST