Daal Lake
-
#India
Omar Abdullah: వావ్… 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరుగెత్తిన జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ..!
Omar Abdullah: జమ్మూ కశ్మీర్‌లో అక్టోబర్ 20న తొలి అంతర్జాతీయ మారథాన్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. కశ్మీర్‌లో తొలి సారిగా నిర్వహించిన ఈ మారథాన్‌లో ఐరోపా, ఆఫ్రికా వంటి వివిధ దేశాల క్రీడాకారులు పాల్గొనగా, మొత్తం 2,000 మందికి పైగా పరుగెత్తారు. మారథాన్ సందర్భంగా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 21 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పరిగెత్తారు. గత కొద్ది రోజుల కిందట ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, కాశ్మీర్ హాఫ్ మారథాన్ కోసం వీధుల్లోకి వచ్చి 21 కిలోమీటర్లు నడిచారు.
Published Date - 12:31 PM, Mon - 21 October 24