Cyclone Mandous
-
#South
Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి
మాండూస్ తుపాను ప్రభావం తమిళనాడులో అధికంగా ఉంది. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. 70-80 కి.మీ వేగంతో గాలులు వీయడంతో భారీగా చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడి వేర్వేరు చోట్ల ఆరుగురు మృతి చెందారు. తీరం వెంట 150 పడవలు ధ్వంసమయ్యాయి. సీఎం స్టాలిన్, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మామల్లపురంలో మాండూస్ తుఫాను తాకడంతో తమిళనాడు వ్యాప్తంగా […]
Date : 11-12-2022 - 7:45 IST -
#Speed News
Cyclone Mandous: తీవ్రతుపానుగానే మాండూస్.. పలు జిల్లాల్లో అలెర్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ప్రభావం కొనసాగుతోంది.
Date : 10-12-2022 - 12:33 IST -
#India
Cyclone Mandus: తీవ్ర తుఫాన్ గా మాండూస్.. 3 రాష్ట్రాలకు అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తీవ్ర తుపాను (Cyclone Mandus)గా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మాండూస్ (Cyclone Mandus) ప్రభావంతో తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న […]
Date : 09-12-2022 - 9:29 IST -
#Speed News
Cyclone Mandous: తస్మాత్ జాగ్రత్త.. ఏపీకి పొంచివున్న మాండస్ ముప్పు!
తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన మాండాస్ తుఫాను ప్రస్తుతం ఏపీని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఏపీ
Date : 08-12-2022 - 9:20 IST -
#Andhra Pradesh
Cyclone Mandous: ఏపీకి తుఫాన్ ముప్పు.. హెచ్చరించిన వాతావరణశాఖ
బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉంది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
Date : 06-12-2022 - 12:39 IST