Cyclone Gulab
-
#Andhra Pradesh
Cyclone Affect: వరుస తుఫానులతో ఏపీ రైతులకు దెబ్బ మీద దెబ్బ
జవాద్ తుపాను ఏపీ నుంచి ఒరిస్సా వైపు మళ్లింది. అయితే ఏపీలో తుపాను ధాటికి భారీగా పంట నష్టం జరిగింది. తుపానుతో పంట నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ రైతులు పంట నష్టం నుంచి తప్పించుకోలేకపోయారు.
Published Date - 11:15 PM, Mon - 6 December 21