Cyclone Biparjoy Update
-
#Speed News
Powerful Cyclone Biparjoy: గుజరాత్‌ను వణికిస్తున్న బిపార్జోయ్ తుపాను.. సాయంత్రానికి తీరం దాటే ఛాన్స్..!
గుజరాత్ తీరం వైపు కదులుతున్న బిపార్జోయ్ తుపాను (Powerful Cyclone Biparjoy) అత్యంత ప్రమాదకర రూపం దాల్చింది. ఈ సాయంత్రం కచ్‌లోని జఖౌ వద్ద తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో భారీ విధ్వంసం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Date : 15-06-2023 - 2:15 IST