Cutting Tongue
-
#India
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసిన వారికి రివార్డ్
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసిన వారికి రివార్డ్ ప్రకటించారు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే. లోక్‌సభలో ఒవైసీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నితీష్ రాణే మీడియాతో మాట్లాడారు.
Date : 28-06-2024 - 6:40 IST