Curry Leaves For Health
- 
                          #Health Curry Leaves: పరగడుపున కరివేపాకు తింటే కలిగే ప్రయోజనాలివే!కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఈ ఆకులను తినడం ద్వారా శరీరానికి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. Published Date - 09:25 PM, Mon - 15 September 25
 
                    