Cultural Relations
-
#Life Style
International Translation Day : అనువాదకుడిగా పనిచేయడానికి అనేక కెరీర్ అవకాశాలు.. ఇక్కడ సమాచారం ఉంది..!
International Translation Day : అంతర్జాతీయ అనువాద దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30న జరుపుకుంటారు. ఈ రోజును అనువాదకులు, అనువాద పరిశ్రమలో ఉన్నవారికి గౌరవం పలుకుతూ, భాషల మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించేందుకు జరుపుతారు.
Published Date - 06:03 PM, Mon - 30 September 24