Cryptocurrency Hacks
-
#Speed News
Cryptocurrency: బ్యాంగ్ బ్యాంగ్.. క్రిప్టోకరెన్సీని కొల్లగొట్టారు
సైబర్ కేటుగాళ్ళ కన్ను ఇప్పుడు క్రిప్టోకరెన్సీ పై పడింది. ఇప్పుడిప్పుడు క్రిప్టోకరెన్సీ కరెన్సీ గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీ పై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సైబర్ నేరగాళ్ళు క్రిప్టోకరెన్సీని కూడా దోచుకోవడం ఆందోళణ కల్గిస్తోంది. అసలు మ్యారట్‌లోకి వెళితే.. వార్మ్ హోల్ అనే సంస్థకు చెందిన వెబ్ సర్వర్లపై హ్యాకర్లు దాడి చేసి ఏకంగా $320 మిలియన్ డాలర్లు విలువైను 120,000 ఎథెరియం కరెన్సీని కాజేశారు హ్యాకర్లు. బ్లాక్‌చైన్ సాంకేతికతతో భద్రత […]
Date : 05-02-2022 - 5:16 IST