Crypto King
-
#Speed News
Crypto King – Fraud : రూ.90వేల కోట్ల కుచ్చుటోపీ.. క్రిప్టోకింగ్ సామ్ బ్యాంక్‌మన్‌ను దోషిగా తేల్చిన కోర్టు
Crypto King - Fraud : అతడి పేరు సామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్. అమెరికాలో 2019 సంవత్సరంలో FTX అనే క్రిప్టో ఎక్స్చేంజీని ఏర్పాటు చేసి రాత్రికి రాత్రి బిలియనీర్ అయ్యాడు.
Published Date - 09:29 AM, Fri - 3 November 23