Crypto Currency
-
#India
Union Budget 2025 : వార్షిక బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025 బడ్జెట్‌ను 8వసారి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర కేబినెట్ 2025 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. బడ్జెట్‌లో వేతనజీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గించే సూచనలు ఉన్నట్లు సమాచారం. దీంతో, పేదలు, మధ్యతరగతి వారికి మరింత ఉపశమనం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయనుంది. అంతేకాక, బిట్‌కాయిన్ ధరలు పెరుగుతున్న సమయంలో, భారత్ క్రిప్టో కరెన్సీపై స్పందించేది అనేది ఆసక్తికర అంశంగా మారింది.
Published Date - 10:49 AM, Sat - 1 February 25 -
#India
Sam Pitrodas Phone Hacked : శామ్ పిట్రోడా ఫోన్, ల్యాప్‌టాప్ హ్యాక్.. ముడుపులు అడుగుతున్న హ్యాకర్లు
నా పేరుతో హ్యాకర్లు అభ్యంతరకరమైన మెసేజ్‌లు, మెయిల్స్‌ను(Sam Pitrodas Phone Hacked) పంపే అవకాశం ఉంది.
Published Date - 11:56 AM, Sat - 7 December 24 -
#Speed News
Bitcoin Record Price : రూ.84 లక్షలకు చేరిన బిట్‌కాయిన్ ధర.. త్వరలో రూ.కోటికి ?
ఎలాన్ మస్క్‌కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవిని కట్టబెట్టడం కూడా బిట్ కాయిన్(Bitcoin Record Price) ధర భారీగా పెరగడానికి ఒక కారణమని పరిశీలకులు అంటున్నారు.
Published Date - 10:36 AM, Thu - 5 December 24 -
#Business
Bitcoin Price : రేటుకు రెక్కలు.. ఒక్క బిట్ కాయిన్ రూ.75 లక్షలు
ఇప్పుడు అందరి చూపు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా మారిన బిట్ కాయిన్(Bitcoin Price) వైపునకు మళ్లింది.
Published Date - 09:48 AM, Tue - 12 November 24 -
#Speed News
UK Recognised Crypto : క్రిప్టో కరెన్సీకి యూకే ఆమోదం.. కొత్త చట్టానికి కింగ్ గ్రీన్ సిగ్నల్
UK Recognised Crypto : యునైటెడ్ కింగ్ డమ్ (UK) కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 02:37 PM, Sat - 1 July 23