Cry
-
#Sports
Yuzvendra Chahal: విరాట్ కోహ్లీని బాత్‌రూమ్‌లో ఏడవటం చూశా.. చాహల్ వీడియో వైరల్!
రాజ్ షమానీతో జరిగిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురైన విషయాన్ని హోస్ట్ ప్రస్తావించాడు. దీనికి ముందు ఎప్పుడైనా కోహ్లీని ఏడ్వడం చూశారా అని అడగ్గా? చాహల్ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.
Date : 02-08-2025 - 12:55 IST -
#Sports
Virat Kohli Cry: 18 ఏళ్లుగా కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు ఇవీ.. వీడియో వైరల్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ మైదానం మధ్యలో చివరి బంతి పడకముందే కన్నీళ్లతో కనిపించాడు.
Date : 04-06-2025 - 12:14 IST -
#Sports
David Warner: డేవిడ్ వార్నర్ కు ఘనంగా వీడ్కోలు
ఆస్ట్రేలియా విధ్వంసకారుడు డేవిడ్ వార్నర్ 13 సంవత్సరాల తన టెస్ట్ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
Date : 06-01-2024 - 4:57 IST -
#Life Style
Crying Facts : గుడ్ టైం లేదా బ్యాడ్ టైం.. ఏడుపుతో ఆరోగ్య ప్రయోజనాలు!
Crying Facts : ఏడుపు.. బాధ కలిగినా, సంతోషం కలిగినా బయటికి ఉబికి వచ్చే ఒక అద్భుతమైన ఫీలింగ్.
Date : 24-11-2023 - 11:12 IST -
#Life Style
Crying: ఏడుపు కూడా ఆరోగ్యానికి మంచిదేనట.. ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా..?
మనిషిలో అనేక భావాలు ఉంటాయి. పరిస్థితిని బట్టి మనిషిలోని భావాలు మారుతూ ఉంటాయి. మనిషి మాత్రమే తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచగలడు. వీటిల్లో సంతోషంగా పాటు ఏడుపు కూడా ఒకటి.
Date : 15-05-2023 - 9:45 IST