Crow History
-
#Devotional
Crow : కాకి ని ‘కాలజ్ఞాని’ అని ఎందుకు అంటారో మీకు తెలుసా..?
కాకి (Crow )..ఈ పక్షి చరిత్ర గురించి చాలామందికి తెలియదు..అంత కూడా కాకి అంటే నల్లగా ఉంటది..మాంసాన్ని తింటాది..ఎప్పుడు కావు కావుమని అంటది..కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారు అంటారు అని చాలామంది చెపుతుంటారు. కానీ కాకిని కాలజ్ఞాని అని పిలుస్తారని చాలామందికి తెలియదు. ఈ మధ్య బలగం (Balagam Movie) సినిమా ద్వారా కాకి గురించి కొంతవరకు తెలిసింది. వేకువజామునే బ్రహ్మ ముహూర్తం లో మేల్కొని కావు కావు మని అరుస్తూ అందరినీ నిద్రలేపుతుంది కాకి […]
Date : 22-08-2023 - 6:50 IST