Crossword
-
#India
National Puzzle Day : మెదడుకు మేత.. నేషనల్ పజిల్ డే చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా..?
National Puzzle Day : ఈ రోజును ప్రారంభించిన వ్యక్తి జిగ్‌సా పజిల్ ఎక్స్పర్ట్ నాన్సీ మెక్. ఆమె పజిల్స్ మన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధానాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో 2002లో ఈ రోజును ప్రాముఖ్యంగా గుర్తించారు. ఇంతకు ముందు నుంచి కూడా పజిల్స్‌కు విశేషమైన చరిత్ర ఉంది.
Date : 29-01-2025 - 10:36 IST