Crorepati Calculator
-
#Business
SIP Investments : పదేళ్లలో రూ.కోటి కావాలా? నెలకు ఎంత సిప్ చేయాలో తెలుసా..!
మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ వస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. చాలా వరకు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ సగటున వార్షిక ప్రాతిపదికన 12 శాతానికి మించి రాబడి ఇచ్చేవి చాలానే ఉంటాయి. ఇప్పుడు పదేళ్లకు మీకు రూ. కోటి కావాలంటే.. నెలకు ఎంత సిప్ చేయాలి.. ఎంత శాతం వార్షిక రాబడి ఆశించాలో చూద్దాం. సంపాదించే వయసులో ఖర్చులకు ఏ లోటూ ఉండదు. అన్ని అవసరాలు తీరతాయి. కుటుంబం బాగానే ఉంటుంది. అయితే.. ఒక్కసారిగా ఉన్నట్లుండి […]
Published Date - 11:16 AM, Thu - 4 December 25