Crop Damage Compensation
-
#Andhra Pradesh
CM JAGAN: ఏపీ రైతులకు శుభవార్త. ఈనెల 28 అకౌంట్లలో నగదు జమ..!!
ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 2022 ఖరీఫ్ సీజన్లో ప్రక్రుతి వైపరిత్యాల వల్ల పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సీజన్ ముగియకముందే పంట నష్టపరిహారం పంపిణీ చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలు, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 60,832ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా అధికారులు గుర్తించారు. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో […]
Date : 25-11-2022 - 9:30 IST