Cricketer KL Rahul
-
#Sports
KL Rahul: గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్.. తండ్రి అయిన స్టార్ క్రికెటర్!
త్వరలో తమ ఇంటికి ఒక చిన్న అతిథి రాబోతున్నారని రాహుల్, అతియా కొంతకాలం క్రితం తమ అభిమానులకు చెప్పారు. రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అతియాతో ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు.
Published Date - 01:09 PM, Tue - 25 March 25