Cricket
-
#Sports
Ben Stokes: ఐపీఎల్ మెగా వేలంకు స్టార్ ప్లేయర్ దూరం?
గత ఐపీఎల్ వేలంలో కూడా స్టోక్స్ పేరు కనిపించలేదు. ఇంగ్లాండ్‌కు చెందిన శక్తివంతమైన ఆల్‌రౌండర్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున తన చివరి సీజన్‌ను ఆడాడు.
Published Date - 11:33 AM, Sat - 2 November 24 -
#Sports
Players Played For The Country: దేశం కోసం ఎక్కువ కాలం క్రికెట్ ఆడిన ఆటగాళ్లు వీళ్లే!
విల్‌ఫ్రెడ్ రోడ్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్నాడు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఎడమ చేతి స్లో బౌలర్.
Published Date - 03:20 PM, Wed - 30 October 24 -
#Sports
Gary Kirsten: పాక్ ప్రధాన కోచ్ పదవికి గుడ్ బై చెప్పిన గ్యారీ.. కారణాలివే!
ESPN ప్రకారం.. దీనికి సంబంధించి బహిరంగ ప్రకటన త్వరలో జారీ చేయనున్నారు. పాకిస్తాన్ కొత్తగా నియమించబడిన కోచ్‌లు కిర్‌స్టన్, జాసన్ గిల్లెస్పీ, పిసిబి మధ్య విభేదాలు ఉన్నాయి. అప్పటి నుండి వారి ఎంపిక హక్కులను తొలగించాలని బోర్డు నిర్ణయించింది.
Published Date - 12:20 PM, Mon - 28 October 24 -
#Speed News
Emerging Asia Cup: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్.. ఎమర్జింగ్ కప్ విజేతగా రికార్డు!
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Published Date - 11:58 PM, Sun - 27 October 24 -
#Speed News
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ నుంచి హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ ఔట్
ఈవిషయాన్ని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య(Commonwealth Games 2026) ప్రకటించింది.
Published Date - 01:30 PM, Tue - 22 October 24 -
#Sports
Women’s T20 World Cup Final: మహిళల టీ20 ప్రపంచ కప్ జట్టు విజేతగా న్యూజిలాండ్ జట్టు!
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ మ్యాచ్ దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Published Date - 11:55 PM, Sun - 20 October 24 -
#Sports
New Zealand Win: భారత్ ను కాపాడని వరుణుడు.. తొలి టెస్టులో కివీస్ విజయం
కివీస్ సారథి టామ్ లాథమ్ డకౌటవగా... బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బందిపడిన డెవాన్ కాన్వే 17 రన్స్ కు ఔటయ్యాడు. అయితే రచిన్ రవీంద్ర, యంగ్ నిలకడగా ఆడి కివీస్ ను గెలిపించారు. టార్గెట్ పెద్దది కాకపోవడంతో ఆచితూచి ఆడుతూ లక్ష్యాన్ని అందుకున్నారు.
Published Date - 12:36 PM, Sun - 20 October 24 -
#Sports
India vs New Zealand: టీమిండియా 107 రన్స్‌ను కాపాడుకోగలదా..? మ్యాచ్‌కు వర్షం అడ్డంకి కానుందా..?
టీమిండియా 107 పరుగుల టార్గెట్‌ని డిఫెండ్ చేసుకుంటుందా లేదా మ్యాచ్‌ను కివీస్‌కు అప్పగించేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో భారత్ ఓసారి ఈ టార్గెట్‌ని డిఫెండ్ చేసుకుందని రికార్డులు చెబుతున్నాయి.
Published Date - 11:45 PM, Sat - 19 October 24 -
#Sports
Sarfaraz Khan: టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్.. ఈ దిగ్గజాల సరసన చోటు!
ఈ మ్యాచ్‌లో గాయంతో బాధపడుతున్న గిల్ స్థానంలో సర్ఫరాజ్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు. 26 ఏళ్ల ఈ ఆటగాడు ఈ ఏడాది రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
Published Date - 10:50 AM, Sat - 19 October 24 -
#Sports
IND A vs AUS A: భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా!
ఆస్ట్రేలియా ఎ వర్సెస్ ఇండియా ఎ మధ్య 2 టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 31 నుండి జరగనుండగా, రెండవ మ్యాచ్ నవంబర్ 7 నుండి నవంబర్ 10 వరకు మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.
Published Date - 01:40 PM, Mon - 14 October 24 -
#Sports
Cameron Green: భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్‌కు బ్యాడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ దూరం!
కామెరాన్ గ్రీన్ వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత కనీసం 6 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడు. తన పరిశోధనలో వైద్య బృందం ఆల్-రౌండర్ దిగువ వెనుక భాగంలో ఐదవ ఒత్తిడి పగులును కనుగొంది.
Published Date - 01:05 PM, Mon - 14 October 24 -
#Sports
Most Sixes In Cricket: రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఎన్ని సిక్సర్లు కొట్టాడో తెలుసా..?
మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు రోహితే. అంతే కాకుండా అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో కూడా అతను ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాడు.
Published Date - 06:41 PM, Sat - 12 October 24 -
#Sports
Sanju Samson: సంజూ శాంసన్‌కు షాక్.. కేరళ జట్టు నుంచి తొలగింపు!
రంజీ ట్రోఫీ కొత్త సీజన్ కోసం అన్ని జట్ల జట్టులను క్రమంగా వెల్లడిస్తున్నారు. ఇప్పుడు తొలి రెండు మ్యాచ్‌లకు కేరళ జట్టును కూడా వెల్లడించింది. ఇందులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ జట్టులోకి ఎంపిక కాలేదు.
Published Date - 03:43 PM, Thu - 10 October 24 -
#Sports
Mayank Yadav: నాకు గంభీర్ చేసిన కీలక సూచనలివే: మయాంక్ యాదవ్
ఎక్స్ ప్రెస్ పేసర్ గా పేరుగాంచిన మయాంక్ అరంగేట్రం మ్యాచ్ లోనే తన స్పీడ్ తోనే కాకుండా కచ్చితత్వంతో స్పీడ్ మిక్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
Published Date - 04:47 PM, Mon - 7 October 24 -
#Sports
Punjab Kings Coach: పంజాబ్ కింగ్స్‌కు కోచ్‌గా రికీ పాంటింగ్.. 7 ఏళ్లలో ఆరుగురు కోచ్‌లను మార్చిన పంజాబ్..!
గత 7 ఏళ్లలో పంజాబ్ కింగ్స్ తమ 6 కోచ్‌లను మార్చింది. గత 7 ఏళ్లలో పంజాబ్‌కు పాంటింగ్ ఆరో కోచ్. గత సీజన్‌లో శిఖర్ ధావన్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఆ జట్టు ప్లేఆఫ్ రేసుకు అర్హత సాధించలేకపోయింది.
Published Date - 03:37 PM, Wed - 18 September 24