Cricket Gear Discounts
-
#Business
Amazon Mega Cricket Festival : అమెజాన్ మెగా క్రికెట్ ఫెస్టివల్
మే 31, 2026 వరకు లైవ్‌లో ఉండే ఈ 'మెగా క్రికెట్ ఫెస్టివల్' షాపింగ్‌లో ఒక రకంగా 'సూపర్ ఓవర్' లాంటిదని చెప్పవచ్చు. క్రీడా పరికరాలు (స్పోర్ట్స్ గేర్), అఫీషియల్ ఫ్యాన్ మర్చండైజ్, కలక్టిబుల్స్, ఫిట్ నెస్ ఉత్పత్తులు మరియు స్మార్ట్ టీవీలపై 70% వరకు భారీ తగ్గింపును అందిస్తున్నారు
Date : 25-05-2026 - 7:47 IST