Cricket Bat
-
#Sports
Kashmir Willow Cricket Bat: కశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్లకు ఫుల్ క్రేజ్.. ఒక్కో బ్యాట్ ధర ఎంతో తెలుసా?
కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్లను వినియోగించేందుకు పలు దేశాల క్రికెటర్లు ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం కూడా ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో తొలిసారి కాశ్మీర్ విల్లో బ్యాట్‌లను వినియోగించారు. ఈ బ్యాట్‌తోనే అత్యంత లాంగ్ సిక్స్ కొట్టారు. దీంతో ఉన్నట్లుండి ఆ బ్యాట్లకు యమ క్రేజ్ వచ్చింది.
Date : 21-06-2023 - 8:31 IST