Credai Property Show
-
#Andhra Pradesh
Chandrababu : హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంపై నిలిపిన ఘనత చంద్రబాబుదే : రేవంత్ రెడ్డి ప్రశంసలు
1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ప్రాజెక్టు అనే భవిష్యత్ దృష్టిని కలిగి పనిచేశారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతానికి మల్టీనేషనల్ కంపెనీలు రావాలని, గ్లోబల్ ఇన్నోవేషన్‌కు వేదిక కావాలని ఆయన చేసిన ప్రయత్నాలు నేటి అభివృద్ధికి బీజం వేసాయి అని రేవంత్ పేర్కొన్నారు.
Published Date - 11:31 AM, Sat - 16 August 25