Creates T20 History
-
#Sports
KKR VS PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్… టీ ట్వంటీల్లో హయ్యెస్ట్ టార్గెట్ ఛేజ్
ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. టీ ట్వంటీ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేదించింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ రికార్డు స్థాయిలో 262 పరుగుల టార్గెట్ ను 18.3 ఓవర్లో అందుకుంది. ఐపీఎల్ లోనే కాదు మొత్తం షార్ట్ ఫార్మాట్ లోనే ఇది హయ్యెస్ట్ టార్గెట్ చేజ్.
Date : 26-04-2024 - 11:44 IST -
#Sports
Virat Kohli Creates T20 History : టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన కోహ్లీ
ఇప్పటివరకు భారత్ నుంచి ఏ బ్యాట్స్‌మెన్ నెలకొల్పని రికార్డు ను కోహ్లీ తన పేరిట నెలకొల్పి సరికొత్త రికార్డు (Virat Kohli Record) సృషించాడు
Date : 22-03-2024 - 10:53 IST