Cracks In Earth
-
#India
మరో జోషిమఠ్.. కుంగిపోతున్న భూమి..ఎక్కడ ?
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ తరహా పరిస్థితి జమ్మూకశ్మీర్‌లో ఆందోళనలు పెంచుతోంది. డోడా జిల్లాలో భూమి కుంగిపోతోంది. ఇళ్లు, నిర్మాణాలకు భారీ ఎత్తున పగుళ్లు ఏర్పడుతున్నాయి.
Published Date - 05:59 PM, Sun - 5 February 23