CPRO
-
#Andhra Pradesh
Hyderabad : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 16 రైళ్లకు ఆ స్టేషన్లో హాల్టింగ్!
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్‌లో ప్రత్యేక హాల్టింగ్ ఆగే ఏర్పాటు కల్పించింది. ఈ సదుపాయం జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో నివసించే ప్రయాణికులు ప్రధాన స్టేషన్ల వరకు వెళ్లాల్సిన భారం తగ్గుతుంది. ఈ తాత్కాలిక ఏర్పాటు సంక్రాంతి ప్రయాణాన్ని సులభతరం […]
Published Date - 03:51 PM, Sat - 15 November 25