CPI Leader
-
#Speed News
Selvaraj Passes Away: సీపీఐ ఎంపీ సెల్వరాజ్ కన్నుమూత
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకుడు, నాగపట్నం లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ ఎం. సెల్వరాజ్ సోమవారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. 67 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.
Date : 13-05-2024 - 11:47 IST