Covid Recovery Speed High
-
#South
Karnataka: కర్ణాటకలో ఒక్క రోజులో 67వేల మంది డిశ్చార్జ్
కర్ణాటకలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యాక నిన్న(గురువారం 27) ఒక్క రోజే అత్యధికంగా 67వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు 90 శాతానికి పైగా పెరిగింది.
Date : 28-01-2022 - 10:17 IST