Court Battle 80 Years
-
#India
Court battle : 80 ఏళ్ళ న్యాయపోరులో గెలిచిన 93 ఏళ్ల అలిస్ డిసౌజా ఎవరు ?
93 ఏళ్ల మహిళ అలిస్ డిసౌజా సుదీర్ఘ న్యాయ పోరాటం ఫలించింది. దీంతో ఒక ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. గత 80 ఏళ్లుగా (court battle 80 years) దక్షిణ ముంబైలో కొనసాగుతున్న ఆస్తి వివాదానికి ఎట్టకేలకు తెరపడింది.
Published Date - 09:06 PM, Sat - 6 May 23