Cotton Ratess
-
#Speed News
CottonRates: రికార్డ్ స్థాయిలో ధర పలికిన తెల్లబంగారం
తెల్ల బంగారం ధరలు పైపైకి పాకుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ఆదదోని కాటన్ మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో క్వింటా గరిష్టంగా పదివేల రూపాయలు దాటి, 10,759 రూపాయలు పలికింది.అసలు పత్తి ధర రోజు రోజుకీ ఇంత పెరగడానికి కారణం ఏంటంటే.. పత్తి వ్యాపారుల మధ్య తీవ్రమై పోటీ నెలకొనడమే ప్రధాన కారణమని కాటన్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. అలాగే సీజన్ చివరి దశకు […]
Date : 03-02-2022 - 3:37 IST