Corona Updates
-
#Health
Corona: కరోనా నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు..!
గత ఒక నెలలో దేశంలో కోవిడ్ -19 (Corona) కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రజల ఆందోళన మరింత పెరుగుతోంది. కోవిడ్ JN.1 కొత్త వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని ఆరోగ్య నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ ఈ వేరియంట్ ప్రాణాంతకం కాదు.
Date : 09-01-2024 - 7:55 IST -
#Covid
Corona Cases: భారత్‌లో భారీగా కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..?
మంగళవారం భారత్‌లో కరోనా కేసుల (Corona Cases)సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 3,038 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
Date : 04-04-2023 - 1:39 IST