Corona Next Wave
-
#Covid
Coronavirus: కరోనా ఫోర్త్ వేవ్ మామూలుగా ఉండదట..!
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసరనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మూడు వేవ్‌లతో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నాలుగో వేవ్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ముఖ్యంగా ఇండియాకు కూడా కరోనా ఫోర్త్ వేవ్ తప్పదంటున్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు, కొత్త కొత్త రూపాలు, సరికొత్త లక్షణాలతో కరోనా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే భారత్‌లో 4.30 కోట్ల మంది కరోనా […]
Published Date - 09:29 AM, Thu - 17 March 22