Corona Dies
-
#Telangana
Osmania Hospital : ఉస్మానియా లో కరోనా తో ఇద్దరు మృతి
దేశ వ్యాప్తంగా కరోనా (Corona) మహమ్మారి బుసలుకొడుతుంది. పోయిందాలే అని అనుకున్నామో..లేదో మళ్లీ నేనున్నాను అంటూ చెప్పకంటే చెపుతుంది. చేప కింద నీరులా కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతుంది. గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా (India) కొత్తగా 628 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ జేఎన్1 భయపడుతోంది. ఇప్పటికే కేంద్రం కరోనా ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది. We’re now on WhatsApp. Click to Join. ఇక తెలంగాణ విషయానికి వస్తే..రాష్ట్రంలో కొత్తగా […]
Date : 26-12-2023 - 3:49 IST