Corbevax Vaccine
-
#Covid
Corbevax Vaccine: 12-14 ఏళ్ళ పిల్లలకు.. మార్చి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్..!
ఇండియాలో కరోనా వైరస్‌తో పోరాడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 180 కోట్ల పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. 12-14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల కోసం తయారుచేసిన కార్బివ్యాక్స్ వ్యాక్సిన్ను ఈనెల 16వ తేదీ నుంచి ఇవ్వనుంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆరోగ్య […]
Date : 15-03-2022 - 1:13 IST