Cool Water Side Effect
-
#Health
Fridge Water : ఫ్రిజ్ లోంచి చల్లని నీరు తాగుతున్నారా..? ఈ 5 విషయాలు తెలుసుకోండి..!
ఏప్రిల్ నెల మొదలైంది. వాతావరణం మారుతోంది.. వేడిగాలులు కూడా తీవ్రంగా ఉన్నాయి. సాధారణంగా వేసవిలో దాహం తీర్చుకోవడానికి రిఫ్రిజిరేటర్‌లోని చల్లని నీటిని తాగుతారు. కానీ అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
Published Date - 10:40 AM, Sun - 7 April 24